హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుట్టుమిషన్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

NRPT: ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్‌’ పథకం దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించినట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి విష్ణునందన్‌ తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. https://tgobmms.cgg.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.