NTR: విద్యుత్ లైన్ల మరమ్మతులు, నిర్వహణ పనుల నిమిత్తం గురువారం ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు పీఎస్‌ఆర్ ఇండోర్ సబ్‌స్టేషన్ పరిధిలోని సుబ్బరానగర్ ఫీడర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ కొండలరావు తెలిపారు. లాల్ బహదూర్ వీధి, బీచ్ రోడ్డు, అర్చి రోడ్డు, రామక్రిష్ణ వీధి, తదితర ప్రాంతాల్లో కరెంటు ఉండదని ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


