హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐడీఓసీలో పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన: ఎంపీ

MDK: కేంద్ర ప్రభుత్వ ఆర్‌వివై, అడిప్ పథకాల కింద నిర్వహించే 76వ సామాజిక సాధికారత శిబిరం ద్వారా వయోవృద్ధులకు, దివ్యాంగులకు అలింకో సంస్థ ఉచిత పరికరాలు పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమానికి మెదక్ ఐడీఓసీలో చేపడుతున్న ఏర్పాట్లను ఎంపీ రఘునందన్ రావు, పరిశీలించారు. లబ్ధిదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, పంపిణీని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.