హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దీపాలు వెలిగించాలని కోరిన మున్సిపల్ కమిషనర్

GNTR: ‘స్వచ్ఛత హి సేవ’లో భాగంగా గురువారం పొన్నూరు మున్సిపల్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో ‘స్వచ్ఛ సంకల్పం’ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ప్రజలంతా తమ ఇళ్ల వద్ద దీపాలు లేదా లైట్లు వెలిగించి, పట్టణ పరిశుభ్రత పట్ల సంకల్పాన్ని చాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు.