PLD: నరసరావుపేట రెండో వార్డులోని కోట సెంటర్ మార్గంలో పగిలిన మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా మారిందని ఎస్‌కే జిలాని మాలిక్ తెలిపారు. ఇటీవల బైక్‌పై వెళ్తున్న కుటుంబం గుంతలో పడి ప్రమాదానికి గురైందన్నారు. రెండేళ్లుగా సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పట్టించుకోకపోతే ప్రమాదమే!


