హైదరాబాద్: 28°C
తెలంగాణ

KU సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్

WGL: KU కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ ఆసిఫ్‌ను సస్పెండ్ చేసినట్లు రిజిస్ట్రార్ వి. రామచంద్రం బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఓ విభాగానికి చెందిన విద్యార్థిని పట్ల అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణల ఫిర్యాదుతో కేయూలోని యాంటీ సెక్సువల్ హారాస్మెంట్ కమిటీతో విచారణ జరిపి, కమిటీ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్లు తెలిపారు