హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRS సోషల్ మీడియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కవిత

NZB: TRS సోషల్ మీడియా & డిజిటల్ మీడియా విభాగ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నగరానికి చెందిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. తనపై ఉంచిన నమ్మకం, బాధ్యతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ భావజాలాన్ని సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు పూర్తి అంకితభావంతో, నిజాయితీతో పనిచేస్తానని తెలిపారు.