HYD: నిజాం పాలనకు ఎదురు నిలిచి.. ప్రాణాలను పణంగా పెట్టి తిరుగుబాటు జెండా ఎగరేసిన ధీరుడు నారాయణరావు పవార్. రజాకార్ల అరాచకానికి అడ్డుకట్ట వేయాలనే కసితో 1947 DEC 4న కింగ్ కోఠి వద్ద నిజాం ఉస్మాన్ అలీఖాన్ కారుపై బాంబు విసిరారు. పవార్ పోలీసులకు చిక్కగా ఉరిశిక్ష విధించినా లెక్కచేయలేదు. HYD విలీనానంతరం శిక్ష యావజ్జీవంగా మారి 1949లో విడుదలయ్యారు.
తెలంగాణ
నిజాంను వణికించిన 'HYD భగత్సింగ్' ఇతడు!


