KMR: జపాన్ టీచర్ ఎక్స్‌పోజర్ విజిట్-2026లో పాల్గొన్న చిన్నమల్లారెడ్డి ఉపాధ్యాయుడు పిల్లమారి ప్రవీణ్ కుమార్, కొండాపూర్ ఉపాధ్యాయురాలు ఇందిర బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిసి అక్కడి విద్యా విధానం, బోధనా పద్ధతులను వివరించారు. క్రమశిక్షణ, పరిశుభ్రత, సమయపాలన, విద్యార్థి కేంద్రీకృత బోధన వంటి అంశాలను తెలంగాణ పాఠశాలల్లో అమలు పంచుకుంటామన్నారు.
తెలంగాణ
జపాన్ విద్యా విధానంపై కలెక్టర్‌కు వివరాలు


