కృష్ణా: ఉయ్యూరు రూరల్ మండలం కాటూరు నుంచి కలవపాముల వెళ్లే రోడ్డులో ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. రోడ్డు మీద ఉండటంతో పాటు చేతికి తగిలేంత ఎత్తులో ఉంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్


