హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

KMR: ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 414 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు వరద ముప్పు ఉన్న 34 కేంద్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన పరికరాలు, హమాలీలు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు.