NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి Ph.D నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12 తుది గడువు విధించారు. ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, బిజినెస్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో, సబ్జెక్టుల్లో పరిశోధన చేయడానికి తగిన అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి తెలిపారు.
తెలంగాణ
పీహెచ్‌డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల


