NZB: హైదరాబాద్ గచ్చిబౌలిలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన 25 మీటర్ల ఈత పోటీల్లో వేల్పూర్ మండలం జానకంపేట్‌కు చెందిన 8 ఏళ్ల జంగం ఆరాధ్య ద్వితీయ స్థానం సాధించి రజత పతకం గెలుచుకుంది. ఆమె విజయంపై సర్పంచ్ కొలిప్యాక్ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ వినోద్ శెట్టి అభినందించారు.
తెలంగాణ
ఈత పోటీల్లో జిల్లా బాలికకు రజతం


