NTR: విజయవాడలో ఏర్పాటు చేసిన 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహామట్టి గణపతి ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహంగా ఇంజినీర్స్ చార్మ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విగ్రహానికి సంబంధించిన రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని సంస్థ ప్రతినిధులు ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో డూండీ రాకేష్‌కు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడ గణపతికి ప్రపంచ రికార్డ్


