వన్డే ప్రపంచకప్ 2027కు ముందు భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలక సూచనలు చేశాడు. ఆఖరి క్షణాల్లో మార్పులు చేయకుండా, ఏడాది పాటు ఒకే జట్టుతో ఆడించాలని కోరాడు. టీ20ల హోరులో ఆటగాళ్లకు 50 ఓవర్ల ఫార్మాట్ అలవాటు తగ్గడంతో, అందరికీ తగినన్ని అవకాశాలిచ్చి రిథమ్‌లోకి తేవాలని, గెలుపోటములతో సంబంధం లేకుండా జట్టుకు అండగా నిలవాలని ఆయన సూచించాడు.
క్రీడలు
'బెస్ట్ 11'తో ఆడించండి: యువరాజ్


