మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఐదో ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు టోర్నమెంట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అలాగే అక్టోబర్ 28న కొచ్చి వేదికగా WPL ప్లేయర్ల వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం, టోర్నీ షెడ్యూల్ వెలువడటంతో మహిళా క్రికెట్‌లో సందడి మొదలైంది.
క్రీడలు
'WPL' 5వ ఎడిషన్ షెడ్యూల్ విడుదల


