హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ..!

AKP: మరో రెండు గంటల్లో జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. వర్షాల సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.