PPM: ప్రజల్లో చట్టాలు, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, హెల్మెట్ వినియోగం, మహిళల భద్రతపై అవగాహన కల్పించడమే ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ లక్ష్యమని టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ బడ్నాన శశి తెలిపారు. ఇందులో భాగంగా ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. వారి అనుమతితో ఇళ్లకు కార్యక్రమ గోడ స్టిక్కర్లు అంటించారు.
ఆంధ్రప్రదేశ్
'అవగాహన, అప్రమత్తత, బాధ్యతే లక్ష్యం'


