హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

SS: కదిరి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.