నెల్లూరు వీధుల్లో సంచరించే పశువులు, శునకాలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే జంతువులను నియంత్రించే క్రమంలో భాగంగా ప్రజలనుంచి అందుకున్న ఫిర్యాదుల మేరకు బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్థానిక అశోక్ నగర్, కిసాన్ నగర్, పొదలకూరు రోడ్డు ప్రాంతాలలో 25 శునకాలను పట్టివేశారు. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలోని ఎ.బి.సి సెంటర్ కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
25 శునకాలు పట్టివేత


