హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిమజ్జనాన్ని డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ'

అన్నమయ్య: చిట్వేలి మండలంలో వినాయక చవితి సందర్భంగా మూడో రోజు గణేష్ నిమజ్జనం ఘనంగా సాగింది. ఎల్లమరాజు చెరువు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ వినోద్ కుమార్ డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.