AKP: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అన్నారు. పరవాడ న్యూ ప్రెస్‌క్లబ్ 7వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మరిడిమాంబ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిజాయితీగా వార్తలు రాస్తూ అసలైన జర్నలిజాన్ని బతికించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యల పరిష్కారానికి కృషి'


