హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

E.G: జర్నలిస్టుల సేవలను గౌరవించేందుకు 2025 ఏడాదికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవార్డుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకుడు కె. ఎస్. విశ్వనాథన్ బుధవారం రాజమండ్రిలో తెలిపారు. అర్హులైన జర్నలిస్టులు సెప్టెంబరు 28లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.