హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కుష్టు వ్యాధిపై ఇంటింటా సర్వే'

ప్రకాశం: ఈ నెల 24 వరకు జరుగుతున్న కుష్టు వ్యాధి సర్వేకు ప్రజలంతా సహకరించాలని మార్కాపురం జిల్లా కుష్టి వ్యాధి నివారణ అధికారి డా. రాహుల్ విజ్ఞప్తి చేశారు. బుధవారం దరిమడుగులో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 380 అనుమానిత మచ్చలు, లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని, రేపు వారంలో వారందరినీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.