హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ భద్రత కోసం దీక్షకు పిలుపు

PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఏ.పోలినాయుడు బుధవారం సమావేశమయ్యారు. ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్టోబర్ 2న విశాఖలో నిర్వహించే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.