హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి సందర్భంగా అన్నసమారాధన

W.G: భీమవరం రెడ్డికాలనీ శ్రీ సిద్ధిగణపతిస్వామి పంచమి చవితి మహోత్సవం సందర్భంగా అన్నసమారాధన ఘనంగా నిర్వహించారు. మెంటే పార్థసారథి దీనిని ప్రారంభించగా, రామాయణం రమేష్ బాబుతో పాటు రామ్మూర్తి, ఎస్ఐ కోనేటిరావు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు.