AKP: ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని రాజకీయ నాయకులకు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. మండలంలో 16 ఎంపీటీసీ ఎన్నికలకు 56 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 19న తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి'


