KRNL: పత్తికొండ రిపోర్టర్ నాగరాజు పట్ల అర్బన్ సీఐ జయన్న దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు జర్నలిస్టు సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. సీఐపై చర్యలు తీసుకోవాలని, రిపోర్టర్లపై నమోదైన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ నాయకులు రాజు, గోరంట్ల కొండప్ప పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సీఐపై చర్యలు తీసుకోవాలి'


