హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

NDL: నంద్యాల పట్టణంలోని జిల్లా డెవలప్మెంట్ కార్యాలయంలో బుధవారం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి భూమా అఖిలప్రియ అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో చేపడుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భూమా అఖిలప్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.