హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాద బాధితురాలిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

KRNL: వెల్దుర్తి సమీపంలోని చెరుకులపాడు క్రాస్ హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కురువ సునీత గాయపడ్డారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీతను ఇవాళ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను శ్రీదేవమ్మ కోరారు.