PLD: నరసరావుపేటలో జరిగిన ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావు మాట్లాడారు. ప్రైవేట్ విధానం కాకుండా ఆర్టీసీయే కొత్త బస్సులు కొని నడపాలని, మూతపడిన 4 డిపోలను తెరవాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టుల భర్తీతో పాటు సర్క్యులర్ 01/2019 అమలు చేయాలని కోరారు. దాదాపు 400 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీడీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం


