అన్నమయ్య: చిట్వేల్ మండలంలోని చెర్లోపల్లి, చిట్వేల్ టౌన్‌లో పోలీసులు బుధవారం డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టారు. పేకాట, కోళ్ల పందేలు, గంజాయి, బహిరంగంగా మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రోన్లతో పోలీసుల నిఘా'


