VZM: భోగాపురం రైతుబజార్‌ను ఎమ్మెల్యే లోకం నాగ మాధవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రైతుల వద్ద నుంచి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసి తొలి బోణీ చేశారు. ఆనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన ధర లభించడంతో పాటు ప్రజలకు తాజా కూరగాయలు సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతు బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


