కృష్ణా: గుడివాడ ప్రజా వేదికలో మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, మెగా సంస్థ ప్రతినిధులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గుడివాడలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అమృత్ 2.0 పథకంలో రూ. 22.50 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO:'అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి'


