GNTR: 'ఒక నెల -ఒక నియోజకవర్గం -నాలుగు సందర్శనలు' కార్యక్రమాన్ని గురువారం కొల్లిపరలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. కొల్లిపరలోని ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ చెప్పుకొచ్చారు. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొల్లిపరలో 'ఒక నెల-ఒక నియోజకవర్గం'


