PPM: APPSC గ్రూప్-1 నోటిఫికేషన్‌ను జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి పోస్టుల భర్తీకి 163 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్, డీఎస్పీ, డీఈవో ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రూప్–1 అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి'


