కృష్ణా: 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి అర్ధ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో గుడివాడ మున్సిపాలిటీలో పన్ను చెల్లింపుదారులు తమ పన్నులను సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ బుధవారం కోరారు. మున్సిపాలిటీలో ప్రజలు ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి కుళాయి పన్నులను సెప్టెంబర్ 30లోపు చెల్లించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'30లోపు పన్ను చెల్లించాలి'


