ATP: వినాయక చవితి వేడుకల సందర్భంగా అనంతపురం నగరంలో పార్వతీదేవి బాల గణపతిని ఎత్తుకున్న విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నూతన ఆకృతిలో రూపొందించిన ప్రతిమను భక్తులు విశేషంగా దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది నగరంలో ఏర్పాటు చేసిన విగ్రహాలలో ఈ ఆకృతే ప్రధాన హైలైట్‌గా నిలిచిందని, భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విగ్రహాలలో ఈ ఆకృతే ప్రధాన హైలైట్


