హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'

PLD: సత్తెనపల్లి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి సూచించారు. ఏడో వార్డులో పర్యటించి ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని, రానున్న రోజుల్లో వారికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు