KDP: బ్రహ్మంగారిమఠం మండలం గోపిరెడ్డిపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో ట్రాక్టర్‌లో కలప దుంగల తరలింపు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దుంగలు ఎర్రచందనమేనని స్థానికులు ఆరోపిస్తుండగా, సండ్ర కలప అంటూ ట్రాక్టర్ యజమాని చెబుతున్నట్లు సమాచారం. కలపకు అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. విషయం పై అటవీశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మంగారిమఠంలో ఎర్రచందనం కలకలం


