హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అటవీ భూముల రీ-సర్వే పనులు వేగవంతం చేయాలి'

కోనసీమ: జిల్లాలో రక్షిత అటవీ భూముల రీ-సర్వే పనులను పక్కా ప్రణాళికతో వేగవంతం చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వైఖోమ్ నైడియా దేవి అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్‌లో ఆమె బుధవారం మాట్లాడుతూ.. 22-A నిషేధిత భూముల కేసులు, రీ-సర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, పీజీఆర్‌ఎస్‌పై అధికారులతో సమీక్షించారు.