E.G: ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం తెలిపారు. 10వ డివిజన్ మోడల్ కాలనీలో రూ. 15.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. మోడల్ కాలనీ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం'


