విశాఖ సెంట్రల్ పార్క్‌లో చెదలు పట్టిన నోట్లు తాడి వీధిలో నివాసం ఉంటున్న ఆదిమూలం సూర్యారావు అనే వ్యక్తికి సంబంధించినవని మహారాణిపేట సీఐ అప్పలనాయుడు తెలిపారు. ఇంట్లో ఎల్ఐసి బాండ్లతోపాటు, గత కొన్నేళ్లుగా కొత్త నోట్లను భద్రంగా ఆయన దాచేవారని, అవి కాస్త ఈ మధ్య చెదలు పట్టడంతో ఇంట్లో వారికి తెలిస్తే ఇబ్బంది కలుగుతుందని మంగళవారం రాత్రి సెంట్రల్ పార్క్ వద్ద పడేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'చెదలు పట్టడంతో నోట్లను పడేశారు'


