హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో మధుసూదన్ తొలి పర్యటన

CTR: టీడీపీ పుంగనూరు ఇన్‌ఛార్జ్‌గా మధుసూదన్ నాయుడు ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన తొలిసారిగా పాల్గొన్నారు. హనుమంతరాయదిన్నెలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యటనను ప్రారంభించారు. అనంతరం పలుచోట్ల పార్టీ జెండాలను ఎగురవేశారు.