NDL: జూపాడుబంగ్లా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 9 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2,71,064 ఆర్థిక సహాయం మంజూరైంది. కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే గిత్త జయసూర్య లబ్ధిదారులకు బుధవారం చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జూపాడుబంగ్లాలో CMRF చెక్కుల పంపిణీ


