హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ క్రీడల్లో కాకినాడకు 63 పతకాలు

కాకినాడ జిల్లా పోలీసులు రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో సత్తా చాటారు. జిల్లా నుంచి 45 మంది పాల్గొనగా 32 మంది క్రీడాకారులు 19 బంగారు, 28 వెండి, 16 కాంస్యాలతో మొత్తం 63 పతకాలు సాధించారు.బుధవారం కాకినాడ లో పతక విజేతలను జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.