GNTR: జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాడికొండ నియోజకవర్గంలో 15 రోజుల్లో ఇద్దరు దళిత యువకులు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న గుంటూరు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'దళితుల రక్షణకై కలెక్టరేట్ వద్ద ధర్నా'


