హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మందసకు హోదా ఇవ్వాలి'

SKLM: వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మందస మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం తీర్మానించింది. అలాగే ఎంపీటీసీల పెండింగ్ గౌరవ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమావేశం ఎంపీపీ డొక్కరి దానయ్య అధ్యక్షతన జరిగింది.