కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వివిధ పంటలకు ధరలు నమోదయ్యాయి. వేరుశనగ క్వింటాల్ రూ.6,577 నుంచి రూ.9,409 వరకు పలికింది. ఆముదాలు రూ.5,439 రూ.7,195, కందులు రూ.7,120, రూ.8,110, ఉల్లిగడ్డలు రూ.2,167 రూ.4,913గా ఉన్నాయి. మొక్కజొన్న రూ.2,519, మినుములు రూ.5,019గా నమోదయ్యాయి. రైతులు మార్కెట్ ధరలను పరిశీలించి పంటలను విక్రయించారు.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు మార్కెట్‌లో పంటలు ఇలా..!


