హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ డ్రైన్స్ నిర్మాణానికి భూమిపూజ

అన్నమయ్య: రాయచోటి రాయుడు కాలనీలో రూ. 30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు బుధవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు CC రోడ్లు, తాగునీటి పైప్‌లైన్‌లు, వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.